ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు : ఇద్దరి మృతి | 2 dies in road accident at kompalli | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్నలారీని ఢీకొట్టిన కారు : ఇద్దరి మృతి

Mar 16 2016 9:26 AM | Updated on Aug 30 2018 4:07 PM

ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

హైదరాబాద్‌: ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కొంపల్లి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతులు బోరంపేటకు చెందినవారిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement