తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న కేసీఆర్.
► హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు ఇరిగేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న కేసీఆర్.
► ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ, టీడీపీపీ భేటీ
► టీ20 వరల్డ్ కప్: నేడు ముంబైలో జరగనున్న రెండో సెమీస్లో వెస్టిండీస్తో తలపడనున్న భారత్. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం.
► మహిళల టీ20 వరల్డ్ కప్: రెండో సెమీస్లో నేడు న్యూజీలాండ్తో తలపడనున్న వెస్టిండీస్