ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో 56 మందికి పద్మ అవార్డుల ప్రధానం.
► హెచ్సీయూలో విద్యార్థులపై పోలీసుల దాడిని నిరసిస్తూ నేడు దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో తరగతుల బహిష్కరణ.
► ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో 56 మందికి పద్మ అవార్డుల ప్రదానం.
► కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు.
► నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు, ఆరోగ్య శాఖ పద్దులపై చర్చ.
► హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్కు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
► తెలంగాణలో నేటి నుంచి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ప్రారంభం.
► టీ20 వరల్డ్ కప్లో భాగంగా నేడు దక్షిణాఫ్రికాతో శ్రీలంక జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం