ఆదోనిలో సైన్స్ ఎక్స్‌ప్రెస్ ప్రదర్శన ప్రారంభం | Science Express exhibition In ADONI | Sakshi
Sakshi News home page

ఆదోనిలో సైన్స్ ఎక్స్‌ప్రెస్ ప్రదర్శన ప్రారంభం

Feb 24 2016 11:07 AM | Updated on Sep 3 2017 6:20 PM

కర్నూలు జిలా ఆదోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ రైలును డీఆర్‌ఎం గోపీనాథ్ మాల్యా బుధవారం ఉదయం ప్రారంభించారు.

కర్నూలు జిలా ఆదోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సైన్స్ ఎగ్జిబిషన్ రైలును డీఆర్‌ఎం గోపీనాథ్ మాల్యా బుధవారం ఉదయం ప్రారంభించారు. వాతావరణంలో వచ్చే మార్పులు, వాటి కారణంగా విపత్తులు, ఇతర పరిణామాల గురించి విద్యార్థులకు ఈ రైలు ద్వారా తెలియజేయనున్నారు. 13 ఏసీ బోగీలలో చిత్రాల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఈ సైన్స్ ఎక్స్‌ప్రెస్‌ను చూసేందుకు విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యా శాఖాధికారి శ్రీరాములు కూడా పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement