నీరు లేక నెమళ్ల మృత్యువాత | 5 peacocks killed due to water problem | Sakshi
Sakshi News home page

నీరు లేక నెమళ్ల మృత్యువాత

Apr 15 2016 12:23 PM | Updated on Oct 17 2018 6:06 PM

నీరు లేక నెమళ్ల మృత్యువాత - Sakshi

నీరు లేక నెమళ్ల మృత్యువాత

నిజామాబాద్ మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఐదు నెమళ్ల కళేబరాలను స్థానికులు గమనించారు.

వేల్పూర్: ఎండ తీవ్రతకు వన్యప్రాణులు సైతం అల్లాడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో జీవించే పక్షులు, జంతువులు నీరు లభించక మృత్యువాత పడుతున్నాయి. నిజామాబాద్ మండల కేంద్రం సమీపంలో శుక్రవారం ఐదు నెమళ్ల కళేబరాలను స్థానికులు గమనించారు. ఈ మేరకు అటవీ అధికారులకు వారు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నీరు అందుబాటులో లేకపోవటంతోనే అవి చనిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు.

 

Advertisement
 
Advertisement
Advertisement