బాక్సాఫీస్ ‘రన్నర్’! | 'The Maze Runner' Leads Box Office | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ ‘రన్నర్’!

Sep 23 2014 1:38 AM | Updated on Sep 2 2017 1:48 PM

బాక్సాఫీస్ ‘రన్నర్’!

బాక్సాఫీస్ ‘రన్నర్’!

హాలీవుడ్ చిత్రం ‘ది మేజ్ రన్నర్’ బాక్సాఫీస్ రేస్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 32.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్‌లో నిలిచింది.

హాలీవుడ్ చిత్రం ‘ది మేజ్ రన్నర్’ బాక్సాఫీస్ రేస్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 32.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్‌లో నిలిచింది. యూనివర్సల్ ‘ఏ వాక్ ఎమాంగ్ ది టాంబ్‌స్టోన్స్’ (13.1 మిలియన్ డాలర్లు), వార్నర్ బ్రదర్స్ ‘దిస్ ఈజ్ వేర్ ఐ లీవ్ యూ’ (11.9 మిలియన్ డాలర్లు) వంటి మెగా చిత్రాలను వెనక్కు నెట్టి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మేజర్ సిటీస్‌లో తమ చిత్రానికి ఆదరణ బాగుందని... మిగిలిన ప్రాంతాల్లో అంతగా ఎక్కలేదని వార్నర్ బ్రదర్స్ డొమెస్టిక్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ డాన్ ఫెల్‌మ్యాన్ వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement