నగరంలో ‘వైస్-2014’ | International Women's Entrepreneurship Summit at Hyderabad city | Sakshi
Sakshi News home page

నగరంలో ‘వైస్-2014’

Oct 16 2014 2:24 AM | Updated on Jul 7 2018 3:42 PM

నగరంలో ‘వైస్-2014’ - Sakshi

నగరంలో ‘వైస్-2014’

హైదరాబాద్ నగరంలో త్వరలోనే ‘విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’- ‘వైస్-2014’ కార్యక్రమం జరగనుంది.

హైదరాబాద్ నగరంలో త్వరలోనే ‘విమెన్స్ ఇంటర్నేషనల్ సమ్మిట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’- ‘వైస్-2014’ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలకు చెందిన మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం వివరాలను వెల్లడించేందుకు కాన్ఫెడరేషన్స్ ఆఫ్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (సీఓడబ్ల్యూఈ) గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్రమంజల్‌లోని ఎన్‌కేఎంస్ గ్రాండ్‌లో సమావేశం ఏర్పాటు చేస్తోంది. సీఓడబ్ల్యూఈ అధ్యక్షురాలు సౌదామిని ఈ వివరాలను వెల్లడిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement