23న వరి, కూరగాయల సాగుపై శిక్షణ

Training on rice and vegetable cultivation - Sakshi

రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో ఈ నెల 23(ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, కూరగాయల సాగుపై నాగర్‌కర్నూల్‌ జిల్లా రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి, ఉద్యాన శాఖాధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు. ఉచితంగా వేస్ట్‌ డీకంపోజర్‌ను పంపిణీ చేస్తారు. వివరాలకు.. 83675 35439, 0863–2286255

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top