స్పాండిలోసిస్ను గుర్తించడానికి తోడ్పడే ఐదు ‘డి’లు... | Neck pain and cervical spondylosis diesies special story | Sakshi
Sakshi News home page

స్పాండిలోసిస్ను గుర్తించడానికి తోడ్పడే ఐదు ‘డి’లు...

Sep 14 2016 11:54 PM | Updated on Sep 4 2017 1:29 PM

స్పాండిలోసిస్ను గుర్తించడానికి తోడ్పడే ఐదు ‘డి’లు...

స్పాండిలోసిస్ను గుర్తించడానికి తోడ్పడే ఐదు ‘డి’లు...

మెడనొప్పితో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను ఐదు ‘డి’ లతో తేలిగ్గా గుర్తించవచ్చు. అదెలాగంటే...

మెడనొప్పితో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలను ఐదు ‘డి’ లతో తేలిగ్గా  గుర్తించవచ్చు. అదెలాగంటే... ఇంగ్లిష్ అక్షరం ‘డి’తో మొదలయ్యే ఐదు లక్షణాలను గమనించుకుంటూ ఉంటే చాలు.

 1.  డిజ్జీనెస్ : తల తిరిగినట్లు ఉండటం

 2.  డిప్లోపియా : కళ్లు మసకబారినట్లుగా ఉండి ఒకటే ఇమేజ్ రెండుగా అనిపించడం

 3. డ్రాప్ అటాక్ : కండరాలు ఒక్కసారిగా బిగుసుకోవవడం

 4.  డిస్ఫేజియా : సరిగ్గా మింగలేకపోవడం

 5.  డిసార్థ్రియా : మాట తడబడటం
ఇంగ్లిష్ అక్షరం ‘డి’తో మొదలయ్యే ఈ ఐదు లక్షణాలతో పాటు తలనొప్పి, చేతులు, భుజాలు లాగినట్లుగా ఉండటం, మెడ కండరాలు బలహీనంగా అనిపించడం, మెడ దగ్గర్నుంచి చేతుల వరకు బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా స్పాండిలోసిస్‌లో కనిపిస్తుంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement