సాయంత్రం 5గం.కు కేసీఆర్ మీడియా సమావేశం | KCR to call media conference on evening 5pm | Sakshi
Sakshi News home page

సాయంత్రం 5గం.కు కేసీఆర్ మీడియా సమావేశం

May 16 2014 3:43 PM | Updated on Aug 15 2018 9:06 PM

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాయంత్రం అయిదు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సాయంత్రం అయిదు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు సీఐడీ డీజీ కృష్ణప్రసాద్ గురువారం కేసీఆర్ను కలిశారు. కాగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement