మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నాగ్‌పూర్, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
	 మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్
	 మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నాగ్‌పూర్, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
	     మేనేజర్
	 విభాగాలు: డ్రిల్లింగ్, పీ అండ్ ఏ, ఫైనాన్స్
	 అర్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ)/సీఏ/ఐసీడబ్ల్యూఏ /పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో పీజీ డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
	     అసిస్టెంట్ మేనేజర్
	 విభాగాలు: డ్రిల్లింగ్, కెమికల్, ఫైనాన్స్
	 అర్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ(కెమిస్ట్రీ)/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉండాలి.
	 సంబంధిత విభాగంలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి.
	     అసిస్టెంట్ ఆఫీసర్
	 అర్హతలు: ఎంబీఏ(మార్కెటింగ్)తో పాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
	     ఫోర్‌మెన్
	 అర్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
	     టెక్నికల్ అసిస్టెంట్స్
	 అర్హతలు: బీఎస్సీ మ్యాథ్స్‌తో పాటు కనీసం నాలుగేళ్ల అనుభం ఉండాలి.
	     టెక్నీషియన్
	     మెకానిక్
	 అర్హతలు: పదో తరగతితో పాటు డీజిల్/మోటార్ మెకానిక్/ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
	
	 అర్హతలు: పదో తరగతితోపాటు లైట్ అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
	     స్టెనోగ్రాఫర్
	 అర్హతలు:  ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. స్టెనోగ్రఫీలో నిమిషానికి 100, టైపింగ్‌లో నిమిషానికి 50 పదాల వేగం ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
	 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 22
	 వెబ్‌సైట్: http://mecl.gov.in
	 
	 ఓఎన్‌జీసీ
	 ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
	     అసిస్టెంట్ టెక్నీషియన్
	 విభాగాలు: ఎలక్ట్రికల్/మెకానికల్/ప్రొడక్షన్/ఎలక్ట్రానిక్స్/బాయిలర్/సివిల్
	     మెరైన్ రేడియో అసిస్టెంట్ గ్రేడ్-3
	     అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్)
	     అసిస్టెంట్ గ్రేడ్-3
	     జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్
	     (బాయిలర్/ప్రొడక్షన్/సిమెంటింగ్
	     జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్
	     జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్
	 అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.
	 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 15
	 వెబ్‌సైట్: www.ongcindia.com
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
