బాబు నాటకాలాడుతున్నారు | Y Visweswara reddy takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

బాబు నాటకాలాడుతున్నారు

Nov 4 2015 11:28 AM | Updated on Jul 28 2018 4:24 PM

ఉరవకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.

అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం అనంతపురం జిల్లాలోని హంద్రీ - నీవా కాల్వ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... మొదటి దశ పనులు పూర్తైన  ఆయకట్టుకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement