కాలువలో పడి మహిళ మృతి | Woman drowns in canal | Sakshi
Sakshi News home page

కాలువలో పడి మహిళ మృతి

Oct 2 2016 11:09 AM | Updated on Aug 1 2018 4:01 PM

వర్ని మండలం జలాల్‌పూర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

వర్ని (నిజామాబాద్ జిల్లా): వర్ని మండలం జలాల్‌పూర్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భర్దిపురం సాయవ్వ(48) అనే మహిళ వరద కాలువలో పడి మృతిచెందింది. కాలువ వద్ద బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించింది. సాయవ్వ మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement