వాలీబాల్‌ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట విద్యార్థులు | vissannapeta students selected volleyball state team | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట విద్యార్థులు

Dec 23 2016 8:13 PM | Updated on Sep 4 2017 11:26 PM

వాలీబాల్‌ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట విద్యార్థులు

వాలీబాల్‌ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట విద్యార్థులు

ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో వాలీబాల్‌ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు ముగ్గురు ఎంపికైనట్లు పీఈటీ రమేష్‌ శుక్రవారం తెలిపారు.

విస్సన్నపేట : ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో వాలీబాల్‌ రాష్ట్రజట్టుకు విస్సన్నపేట జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు ముగ్గురు ఎంపికైనట్లు పీఈటీ రమేష్‌ శుక్రవారం తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 25 నుంచి కడప జిల్లా రాజంపేటలో జరిగే రాష్ట్ర వాలీబాల్‌ పోటీల్లో ఆడనున్నారని పేర్కొన్నారు. విద్యార్థులను హెచ్‌ఎం అరుణ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement