డ్యాంలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు | Two youth missing in singur dam | Sakshi
Sakshi News home page

డ్యాంలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

Oct 13 2016 5:46 PM | Updated on Sep 4 2017 5:05 PM

సింగూరు డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు.

సంగారెడ్డి: సింగూరు డ్యాంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు నీట మునిగి గల్లంతయ్యారు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు గురువారం ఈత కొట్టడానికి సింగూరు డ్యాంకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement