నోడల్‌ అధికారులుగా ఇద్దరు ఐఏఎస్‌లు | two ias are nodal officers | Sakshi
Sakshi News home page

నోడల్‌ అధికారులుగా ఇద్దరు ఐఏఎస్‌లు

Dec 2 2016 11:41 PM | Updated on Aug 25 2018 6:13 PM

నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు డిజిటల్‌ అక్షరాస్యతపై జిల్లాలో శుక్రవారం నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమాల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్‌లను నోడల్‌ అధికారులుగా ప్రభుత్వం నియమించింది.

అనంతపురం అర్బన్‌ : నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు డిజిటల్‌ అక్షరాస్యతపై జిల్లాలో శుక్రవారం నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమాల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్‌లను నోడల్‌ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి జీఓ 2449ను ఈ నెల ఒకటిన ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాకు నోడల్‌ అధికారులగా 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్, 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌ని నియమించింది. జిల్లాలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాలను వీరు పర్యవేక్షిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement