ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం | TTD council to meet on Tuesday | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన టీటీడీ పాలకమండలి సమావేశం

Oct 27 2015 11:59 AM | Updated on Sep 3 2017 11:34 AM

టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది.

తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం ప్రారంభమైంది. టీటీడీ పాలకమండలి సమావేశంలో లడ్డు ధరపై వాడీవేడీగా చర్చ కొనసాగుతోంది. ఆర్జిత సేవలు, లడ్డూ ధరల పెంపుపై చర్చ జరుపుతున్నారు. లడ్డూ ధర పెంచాలి లేకుంటే పరిమాణం తగ్గించాలని ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి పట్టుపట్టినట్టు తెలుస్తోంది.

లడ్డూ ధర పెంపును పాలకమండలి సభ్యుల్లో కొందరు వ్యతిరేకించినట్టు సమాచారం. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తమను అవమానించారంటూ పాలకమండలి సమావేశంలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement