టిప్పర్ డ్రైవర్ సజీవదహనం | Tripper driver killed in electrocution | Sakshi
Sakshi News home page

టిప్పర్ డ్రైవర్ సజీవదహనం

Nov 14 2015 9:36 AM | Updated on Sep 3 2017 12:29 PM

మెదక్ జిల్లా కొండపాక మండలం ఇరసనగండ్లలో శనివారం విషాదం చోటు చేసుకుంది.

మెదక్ : మెదక్ జిల్లా కొండపాక మండలం ఇరసనగండ్లలో శనివారం విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగిలి టిప్పర్ దగ్ధం అయింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ నరేశ్ సజీవ దహనమమయ్యాడు.  స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement