ఏలూరు(సెంట్రల్) : కౌలు రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్టు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జుత్తిగ నరసింహమూర్తి, కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు కలెక్టరేట్ వద్ద కౌలు రైతుల ధర్నా
Aug 9 2016 8:21 PM | Updated on Sep 4 2017 8:34 AM
ఏలూరు(సెంట్రల్) : కౌలు రైతుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్టు కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జుత్తిగ నరసింహమూర్తి, కె.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా కౌలు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పలువురు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్టు చెప్పారు.
Advertisement


