దళితులకు భూమిని పంచాలంటూ వినతి
నడిగూడెం: మండల పరిధిలోని రామాపురం రెవిన్యూ పరిధిలో ఉన్న 190 సర్వే నంబర్‌లో గల భూములను ప్రభుత్వం దళితులకు మూడె ఎకరాల చొప్పున పంపిణీ చేయాలంటూ మంగళవారం ఉపతహసీల్దారు అహ్మద్ షరీఫ్‌కు వినతి పత్రం అందజేశారు.
Aug 17 2016 1:32 AM | Updated on Sep 4 2017 9:31 AM