మార్కెట్‌లోకి ‘టాటా జెనాన్‌ యోధా’ | tata zenon yotha in market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘టాటా జెనాన్‌ యోధా’

Feb 9 2017 10:50 PM | Updated on Sep 5 2017 3:18 AM

టాటా కంపెనీ ‘జెనాన్‌ యోధా’ వాహనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. గురువారం నగరంలోని మాసినేని గ్రాండ్‌ హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అనంతపురం సెంట్రల్‌ : టాటా కంపెనీ ‘జెనాన్‌ యోధా’ వాహనాన్ని  మార్కెట్‌లోకి విడుదల చేసింది. గురువారం నగరంలోని మాసినేని గ్రాండ్‌ హోటల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వాహనానికి ఉన్న సరికొత్త ఫీచర్స్‌ను కంపెనీ ప్రతినిధులు కస్టమర్స్‌కు వివరించారు.   కార్యక్రమంలో కంపెనీ ఆర్‌ఎస్‌ఎం రాజశేఖర్, ఏరియా మేనేజర్‌ దావూద్, టీఎస్‌ఎం అశోక్‌కుమార్, మేరూ ఆటో మొబైల్స్‌ సేల్స్‌ రెప్రజెంటేటివ్స్, కస్టమర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement