శ్రీశైలంలో సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి
కార్తీక మాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఆదివారం రాత్రి కోటి దీపార్చన మహోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా తుని సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామిజీ హాజరయ్యారు.
Nov 27 2016 10:30 PM | Updated on Sep 27 2018 5:46 PM