'రిషితేశ్వరి' నిందితులకు రిమాండ్ పొడిగింపు | rishiteswari dead case: three accused remand extended | Sakshi
Sakshi News home page

'రిషితేశ్వరి' నిందితులకు రిమాండ్ పొడిగింపు

Jul 31 2015 2:53 PM | Updated on Aug 17 2018 2:08 PM

రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల రిమాండ్ ను కోర్టు మరో 14 రోజుల పాటుకోర్టు పొడిగించింది.

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల రిమాండ్ ను కోర్టు మరో 14 రోజుల పాటుకోర్టు పొడిగించింది. వారికి విధించిన రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు రిషితేశ్వరి మృతిపై నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement