రైతు ప్రగతికి ‘ఆత్మ’ కృషి | raithu aathma logo launched | Sakshi
Sakshi News home page

రైతు ప్రగతికి ‘ఆత్మ’ కృషి

Aug 18 2016 8:32 PM | Updated on Mar 21 2019 8:35 PM

రైతు ప్రగతికి వ్యవసాయ సాంకేతిక యాజమన్యా సంస్థ (ఆత్మ) విభాగం కృష చేస్తోందని కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ అన్నారు.

లోగో విడుదల చేసిన కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌
సంగారెడ్డి టౌన్‌: రైతు ప్రగతికి వ్యవసాయ సాంకేతిక యాజమన్యా సంస్థ (ఆత్మ) విభాగం కృష చేస్తోందని కలెక్టర్‌ రోనాల్డ్‌  రోస్‌ అన్నారు. గురువారం ఆత్మ విభాగానికి సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు. రైతులకు నూతన శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ పాడి పంటల అభివృద్ధికి ఆత్మ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులు ఆత్మ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు లోగోను ఉపయోగించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement