ఆలయం వద్ద పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తదితరులు
పుదుచ్చేరి సీఎం వీ.నారాయణస్వామి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజాము తోమాల సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Sep 20 2016 11:44 PM | Updated on Sep 4 2017 2:16 PM