'తొలగించిన చోటే విగ్రహం పెట్టాలి' | Peddireddy rama chandra reddy visited ysr statue removal place | Sakshi
Sakshi News home page

'తొలగించిన చోటే విగ్రహం పెట్టాలి'

Aug 1 2016 1:13 PM | Updated on Jul 7 2018 3:19 PM

'తొలగించిన చోటే విగ్రహం పెట్టాలి' - Sakshi

'తొలగించిన చోటే విగ్రహం పెట్టాలి'

మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు.

విజయవాడ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ప్రాంతాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి హోదాలో విగ్రహ ఏర్పాటుకు  తానే అనుమతిచ్చానని వెల్లడించారు. అన్ని అనుమతులు ఉన్నా.. ప్రభుత్వం కుట్రపూరితంగా విగ్రహాన్ని తొలగించిందని ఆయన మండిపడ్డారు. తొలగించిన చోటే విగ్రహాన్ని పనరుద్ధరించాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement