ఈ ఏడాది డీఎస్సీ లేదు: కడియం | no dsc this year: kadiyam srihari | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది డీఎస్సీ లేదు: కడియం

Aug 12 2015 2:47 PM | Updated on Sep 3 2017 7:19 AM

ఈ ఏడాది డీఎస్సీ లేదు: కడియం

ఈ ఏడాది డీఎస్సీ లేదు: కడియం

తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావాహులకు నిరాశ ఎదురైంది. ఈ సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు ఉండవని, డీఎస్సీ లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగ ఆశావాహులకు నిరాశ ఎదురైంది. ఈ సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు ఉండవని, డీఎస్సీ లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చర్చించిన తర్వాత ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  ఇక ఉపాధ్యాయ సంఘాలకు సమస్యలు ఉన్నాయన్న విషయం తమకు తెలుసని, అయితే ఈ సమస్యలపై కూడా అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement