12న జాతీయ లోక్‌ అదాలత్‌ | national lok adalath on 12th | Sakshi
Sakshi News home page

12న జాతీయ లోక్‌ అదాలత్‌

Nov 9 2016 12:52 AM | Updated on Sep 4 2017 7:33 PM

ఏలూరు (సెంట్రల్‌) : జిల్లాలోని అన్నికోర్టుల వద్ద ఈనెల 12న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు.

  ఏలూరు (సెంట్రల్‌) : జిల్లాలోని అన్నికోర్టుల వద్ద ఈనెల 12న జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి తుకారాంజీ ఓ ప్రకటనలో తెలిపారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల సివిల్, బ్యాంకు రుణాలు, టెలిఫోన్‌ బకాయిలు, వాహన సంబంధ కేసులు చట్టప్రకారం రాజీ చేసుకోదగిన అన్ని కేసులు పరిష్కరిస్తామని కక్షిదారులు లోక్‌ అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు.  
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement