వైరా రిజర్వాయర్‌లో దూకి ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.
వైరా రిజర్వాయర్‌లో దూకి ఓ వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వైరా పట్టణానికి చెందిన నరేష్(30) అనే వ్యక్తిగా గుర్తించాడు. నరేష్ ఓ చిట్‌ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబకలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.