1.3 కోట్ల నోట్లతో గణనాథుడికి అలంకరణ | lord ganesh decorated with 1.3 crore notes | Sakshi
Sakshi News home page

1.3 కోట్ల నోట్లతో గణనాథుడికి అలంకరణ

Sep 25 2015 9:37 PM | Updated on Sep 3 2017 9:58 AM

1.3 కోట్ల నోట్లతో గణనాథుడికి అలంకరణ

1.3 కోట్ల నోట్లతో గణనాథుడికి అలంకరణ

కోటి ముప్పై లక్షల నోట్లతో గణనాథుడికి అలంకరణ చేశారు.

మంగళగిరి(గుంటూరు): కోటి ముప్పై లక్షల నోట్లతో గణనాథుడికి అలంకరణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఈ అలంకరణ చేశారు. రూ. 10 నుంచి రూ.1000, 500 నోట్ల వరకు అన్ని రకాల నోట్లు ఉపయోగించి గణేశుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో నోట్లతో అలంకరించిన స్వామివారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement