నిండుకుండలా..కిన్నెరసాని.. | kinnera sani like a ull water pot | Sakshi
Sakshi News home page

నిండుకుండలా..కిన్నెరసాని..

Sep 23 2016 11:34 PM | Updated on Sep 4 2017 2:40 PM

కిన్నెరసాని రిజర్వాయర్‌ 407 అడుగల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 406.60 అడుగులకు వరద చేరగా.శుక్రవారం ఉదయం నుంచి రెండు గేట్లను ఎత్తి, దిగువకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజాపురం, యానంబైల్‌ గ్రామాల మధ్య లోలేవల్‌ చప్టాపైనుంచి వరదనీరు పొంగింది.

పాల్వంచ రూరల్‌: కిన్నెరసాని రిజర్వాయర్‌ 407 అడుగల నీటి నిల్వ సామర్థ్యానికి గాను 406.60 అడుగులకు వరద చేరగా.శుక్రవారం ఉదయం నుంచి రెండు గేట్లను ఎత్తి, దిగువకు 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రాజాపురం, యానంబైల్‌ గ్రామాల మధ్య లోలేవల్‌ చప్టాపైనుంచి వరదనీరు పొంగింది. యానంబైల్, ఉల్వనూరు, చండ్రాలగూడెం గ్రామ పంచాయతీల పరిధిలో 20కిపైగా గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement