శ్రీశైలంలో జస్టిస్ నాగార్జున్‌రెడ్డి పుష్కరస్నానం | Justice nagarjunreddy Pushkarni bath in Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో జస్టిస్ నాగార్జున్‌రెడ్డి పుష్కరస్నానం

Aug 14 2016 8:22 PM | Updated on Sep 4 2017 9:17 AM

శ్రీశైలంలో జస్టిస్ నాగార్జున్‌రెడ్డి పుష్కరస్నానం

శ్రీశైలంలో జస్టిస్ నాగార్జున్‌రెడ్డి పుష్కరస్నానం

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదివారం శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద పుష్కర స్నానం ఆచరించారు.

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి ఆదివారం తెల్లవారుజామున శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద పిండ ప్రదానం చేసిన అనంతరం పుష్కర స్నానం ఆచరించారు. ఆ తర్వాత హరిహరరాయ గోపురం వద్ద దేవస్థానం ప్రొటోకాల్ అధికారులు శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డిలు సాదర స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలుకగా..జేఏఈ హరినాథ్‌రెడ్డి ఆలయ మర్యాదలతో శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement