నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం | importance for supply to quality power | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం

Nov 10 2016 11:02 PM | Updated on Sep 4 2017 7:44 PM

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం

నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు ప్రాధాన్యం

భీమవరం : నివాస గృహాలు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఎంఎం నాయక్‌ చెప్పారు.

భీమవరం : నివాస గృహాలు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఎంఎం నాయక్‌ చెప్పారు. భీమవరం డివిజ న్‌ విద్యుత్‌శాఖాధికారులతో గురువారం స్థానిక విద్యుత్‌ డివిజ న్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా విద్యుత్‌ సిబ్బంది పనిచేసి సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నాయక్‌ ఆదేశించారు. జిల్లాలోని వివిధ విభాగాల విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.  
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement