ఆన్‌లైన్‌లో గ్రూప్‌–2 ఉచిత కోచింగ్‌ | Group-2 free online coaching | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో గ్రూప్‌–2 ఉచిత కోచింగ్‌

Dec 8 2016 11:08 PM | Updated on Sep 4 2017 10:14 PM

ఆన్‌లైన్‌లో గ్రూప్‌–2 ఉచిత కోచింగ్‌

ఆన్‌లైన్‌లో గ్రూప్‌–2 ఉచిత కోచింగ్‌

నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన కోచింగ్‌ను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తోంది.

– క్లాసులను ప్రారంభించిన ఆర్‌యూ వీసీ
 
కర్నూలు సిటీ:
నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన కోచింగ్‌ను ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆర్‌యూలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ తరగతులను వీసీ వై.నరసింహూలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి, యవకుల కోసం ప్రభుత్వం ఉచితంగా ఆన్‌లైన్‌ కోచింగ్‌ సదుపాయం కల్పిస్తుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్, డీఆర్‌డీఏ ఏపీడీ శివలీల, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement