గోదావరికి వరద ఉధృతి... | Godavari to the intensity of the flood | Sakshi
Sakshi News home page

గోదావరికి వరద ఉధృతి...

Aug 7 2016 3:47 PM | Updated on Aug 1 2018 3:59 PM

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నదికి వరదఉధృతి పెరగడంతో గోషఅపాదక్షేత్రంలో రెండు పుష్కర ఘాట్లను ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు.

- కొవ్వూరు వద్ద రెండు ఘాట్లు మూసివేత
కొవ్వూరు(పశ్చిమగోదావరి జిల్లా)

 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వద్ద గోదావరి నదికి వరదఉధృతి పెరగడంతో గోషఅపాదక్షేత్రంలో రెండు పుష్కర ఘాట్లను ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. గోష్పాదక్షేత్రంలో ఆదివారం మధ్యాహ్నం వరకూ 80 వేల మంది పుష్కర స్నానాలు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement