పొగరాయుళ్లకు జరిమానా | fine for smokers | Sakshi
Sakshi News home page

పొగరాయుళ్లకు జరిమానా

Oct 22 2016 11:38 PM | Updated on Aug 21 2018 5:54 PM

పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ రోడ్‌లో శనివారం పొగతాగుతున్న ఐదుగురికి రూ. 500 జరిమానా విధించి కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపారు.

కోవెలకుంట్ల: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ రోడ్‌లో శనివారం పొగతాగుతున్న ఐదుగురికి రూ. 500 జరిమానా విధించి కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు ఎస్‌ఐ మంజునాథ్‌ తెలిపారు. అలాగే స్థానిక జమ్మలమగుడు చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించి ఆర్సీ, లైసెన్స్, హెల్మెట్‌లేని 22 మంది వాహన చోదకులకు రూ. 2400 జరిమానా వేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement