విద్యుత్ వైర్లు తెగి వాహనదారుడు మృతి | electric wires killed a person | Sakshi
Sakshi News home page

విద్యుత్ వైర్లు తెగి వాహనదారుడు మృతి

May 29 2016 11:44 AM | Updated on Sep 5 2018 3:37 PM

భారీ ఈదురుగాలులకు 11కేవీ విద్యుత్ వైర్లు తెగి మీద పడడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

భారీ ఈదురుగాలులకు 11కేవీ విద్యుత్ వైర్లు తెగి మీద పడడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శివారులోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడ్ని జగ్గుతండాకు చెందిన బుల్డోజర్ డ్రైవర్ భూక్యా మోహన్‌గా గుర్తించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement