జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక | district tabel tennis teams elect | Sakshi
Sakshi News home page

జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక

Oct 19 2016 9:51 PM | Updated on Jun 1 2018 8:39 PM

జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక - Sakshi

జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక

జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక బుధవారం నిర్వహించినట్లు జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అక్బర్‌సాహెబ్, జాయింట్‌ సెక్రెటరీ ధనుంజయరెడ్డిలు తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ జట్ల ఎంపిక బుధవారం నిర్వహించినట్లు జిల్లా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అక్బర్‌సాహెబ్, జాయింట్‌ సెక్రెటరీ ధనుంజయరెడ్డిలు తెలిపారు. జట్ల ఎంపిక స్థానిక అనంతపురం క్లబ్‌ నందు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా బాల, బాలికల, జూనియర్‌ బాలుర విభాగంలో ఎంపిక చేశామన్నారు. ఎంపికైన జట్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నవంబర్‌ 3 నుంచి 6 వరకు  జరిగే రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు.                   
బాలుర జట్టు
వంశీకష్ణ, కుషల్‌కుమార్, ధార్మిక్, బాలసుబ్రహ్మణ్యం, కష్ణ
బాలికల జట్టు
హిమప్రియ, అమూల్య, హాసిని, భవ్యప్రియ, సులస్య
జూనియర్‌ బాలుర జట్టు
కుషల్‌కుమార్, ధార్మిక్, సాజిద్, కష్ణ, బాలసుబ్రహ్మణ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement