కరెన్సీ గణేషుడు | curency Ganesh | Sakshi
Sakshi News home page

కరెన్సీ గణేషుడు

Sep 9 2016 9:44 PM | Updated on Sep 4 2017 12:49 PM

కరెన్సీ గణేషుడు

కరెన్సీ గణేషుడు

సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు.

  • రూ.9,99,999లతో అలంకరణ  
  • సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నగునూరి అశోక్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మాడూరి ప్రసాద్, మండల రైస్‌మిల్లర్స్‌ ప్రతినిధులు చకిలం మారుతి పలువురు పాల్గొన్నారు. 
     
     
     

Advertisement
 
Advertisement
Advertisement