గంట్యాడలోని తాటిపూడి రిజర్వాయర్‌లో గురువారం శవం కనిపించింది.
గంట్యాడలోని తాటిపూడి రిజర్వాయర్‌లో గురువారం శవం కనిపించింది. చేపలు పడుతున్న మత్స్యకారులకు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. శవాన్ని వెలికితీయడానికి వర్షం అడ్డంకిగా మారింది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.