కానిస్టేబుల్ ఫయాజ్(45) గురువారం గుండెపోటుతో మృతి చెందారు.
నల్లగొండ: కానిస్టేబుల్ ఫయాజ్(45) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. నకిరేకల్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఇంట్లో విధుల్లో ఉండగా గుండెపోటు వచ్చి మరణించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.