16 నుంచి శిక్షణ | computer training on 16th | Sakshi
Sakshi News home page

16 నుంచి శిక్షణ

Oct 8 2016 10:08 PM | Updated on Sep 4 2017 4:40 PM

నిపుణ శిక్షణ ద్వారా అర్హులైన అంధులకు, వికలాంగులకు, పేదలకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిపుణ ఏపీ ఇన్‌చార్జ్‌ పీవీకే శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎస్కేయూ : నిపుణ శిక్షణ ద్వారా అర్హులైన అంధులకు, వికలాంగులకు, పేదలకు  మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిపుణ ఏపీ ఇన్‌చార్జ్‌ పీవీకే శ్రీనివాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బీపీఓ శిక్షణ, కంప్యూటర్‌ స్కిల్స్, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి గల  అభ్యర్థులు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం  9490702460  ఫోన్‌ నంబర్లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement