గురజాల పట్టణలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు సోమవారం ర్యాలీ తీశారు.
గురజాల పట్టణలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు సోమవారం ర్యాలీ తీశారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీపీఐ మద్ధతు ప్రకటించింది.