కలుషిత నీరు తాగి 25 గొర్రెలు మృతి | 25 sheep killed by drinking contaminated water | Sakshi
Sakshi News home page

కలుషిత నీరు తాగి 25 గొర్రెలు మృతి

May 4 2016 4:36 PM | Updated on Aug 29 2018 4:18 PM

ఓ గుంటలో కలుషిత నీరు తాగి బుధవారం 25 గొర్రెలు మృతిచెందాయి.

ఓ గుంటలో కలుషిత నీరు తాగి బుధవారం 25 గొర్రెలు మృతిచెందాయి. ఈ సంఘటన చింతపల్లి మండలం వర్కాల గ్రామంలో చోటుచేసుకుంది. పశువైద్యాధికారులు వచ్చి గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. తనకు ప్రభుత్వం తరపు నుంచి నష్టపరిహారం ఇప్పించాలని గొర్రెల యజమాని సత్తయ్య వేడుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement