మెడికో ఆత్మహత్య.. | medical student commits suicide in kuppam | Sakshi
Sakshi News home page

మెడికో ఆత్మహత్య..

Dec 20 2017 7:17 AM | Updated on Nov 6 2018 8:08 PM

సాక్షి, చిత్తూరు: పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం పీఈఎస్‌ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాలివి.. మెడికల్‌ చదువుతున్న విద్యార్థి వైభవ్‌ దేవ్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌ అని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement