శీయ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.
ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 27,633 దగ్గర, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 8, 359దగ్గర ట్రేడవుతున్నాయి. మెటల్, ఐటి, బ్యాంకింగ్, రియాల్టీ సెక్టార్లో కొనుగోళ్లు సాగుతున్నాయి.
మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయ 5 పైసలు లాభపడి 63.75 దగ్గర ఉంది.