పాత భవనాలు గ్రీన్ బిల్డింగ్స్ గా.. | old buildings turning greernery | Sakshi
Sakshi News home page

పాత భవనాలు గ్రీన్ బిల్డింగ్స్ గా..

Apr 1 2016 10:10 PM | Updated on Sep 3 2017 9:01 PM

కొత్త భవనాలనే కాదు పాత వాటినీ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి.

సాక్షి, హైదరాబాద్: కొత్త భవనాలనే కాదు పాత వాటినీ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి. అవేంటంటే..
భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇంట్లో త్రీ స్టార్, ఫై స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి.
భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణం లో చిన్నచిన్న మార్పులు చే యాలి.  ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.
భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి.
ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement