నోకియా 2.3 వచ్చేసింది

Nokia 2.3 launched in India - Sakshi

ధర రూ. 8,199

న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ హ్యండ్‌సెట్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌... బుధవారం భారత మార్కెట్లో నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల్లోనే తొలుత ఈజిప్ట్‌ రాజధాని కైరోలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన సంస్థ.. తాజాగా భారత మార్కెట్లోకి ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్‌ 6.2 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 2జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ. 8,199గా కంపెనీ ప్రకటించింది. నూతన మోడల్‌కు ఏడాది రీప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top