ఎల్ అండ్ టీ ఐటీ సేవల అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ త్వరలో ఐపీఓకు రానున్నది...
న్యూఢిల్లీ: ఎల్ అండ్ టీ ఐటీ సేవల అనుబంధ కంపెనీ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ త్వరలో ఐపీఓకు రానున్నది. ఐపీఓ సంబంధిత ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఈ సంస్థ సోమవారం సమర్పించింది.
జీఎన్‌ఏ యాక్సిల్స్: ఈ కంపెనీ ఐపీఓ ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది.
నారాయణి స్టీల్స్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణి స్టీల్స్ కంపెనీ, ముంబైకు చెందిన గంగా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ కావడానికి సంబంధిత పత్రాలను బీఎస్‌ఈకి సమర్పించాయి. నారాయణి స్టీల్స్ కంపెనీ రూ.11.52 కోట్లు సమీకరించనున్నదని సమాచారం.