20వేల ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంకు రూ.1399లకే 

Intex Power Bank Discount Sale With massive 20k  mAh Battery  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్‌  వినియోగం పెరుగుతున్న క్రమంలో పవర్‌బ్యాంకుల ఆవశ‍్యకత బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశీయంగా బడ్జెట్‌ధరల్లో ఫీచర్‌ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్న ఇంటెక్స్‌ స్మార్ట్‌ యూజర్లకు భారీ ఆఫర్‌  ప్రకటించింది. 20వేల ఎంఏహెచ్‌  సామర్ధ్యం ఉన్న పవర్‌బ్యాంకును  తగ్గింపుధరలో అందుబాటులోకి తెచ్చింది.  ఒకేసారి పలు డివైస్‌లకు  చార్జింగ్‌పెట్టుకునే అవకాశం ఉన్న ఇంటెక్స్‌ ఐటీ-పీబీఏ 20వేల లిథియం పాలిమర్‌ పవర్‌ బ్యాంకు (వైట్‌)ను  కేవలం  రూ.1399 లకే అందిస్తోంది. దీని ఎంఆర్‌పీ ధర. రూ. 3550 లు.  పత్ర్యేకంగా  అమెజాన్‌ ద్వారా  ఒక్కరోజుకే ఈ సేల్‌ నిర్వహిస్తోంది.  ఈ  ఆఫర్‌ ఈ  ఒక్కరోజు (ఫిబ్రవరి 11)కే పరిమితమని, అదీ స్టాక్‌ ఉన్నంత వరకేనని ఇంటెక్స్ టెక్నాలజీస్‌ ప్రకటించింది. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top